అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
అవగాహన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28 జనవరి, 2008

స్పృహ

కళ్ళే కాదు,
కలాలూ కలలు కంటాయ్.
నెగళ్ళే కాదు,
బయళ్ళూ జ్వలిస్తాయ్.
మల్లెలే కాదు,
మెదళ్ళూ వికసిస్తాయ్.
మెదళ్ళూ వికసిస్తాయ్,
పిడికిళ్ళకు,
అటూ ఇటూ నిలుస్తాయ్.